మాస్‌రాజా స్పీడు పెంచాడు

గత కొంతకాలంగా మాస్ రాజా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. ఒక్క సినిమా హిట్…మూడు సినిమాలు ప్లాపు అన్నట్టు ఉంది వ్యవహారం. అందుకే కొన్ని రోజులుగా సినిమా స్టార్ట్‌ చేయడానికి కొంచెం గ్యాప్‌ ఇచ్చిన మాస్‌రాజ రవితేజ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్‌ షురూ చేశారు. దీంతోపాటు ‘తేరీ’ రీమేక్‌ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. విజయ్‌ నటించిన ‘తేరీ’ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేమ్‌ […]

మాస్‌రాజా స్పీడు పెంచాడు
Follow us

|

Updated on: Mar 11, 2019 | 8:07 AM

గత కొంతకాలంగా మాస్ రాజా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. ఒక్క సినిమా హిట్…మూడు సినిమాలు ప్లాపు అన్నట్టు ఉంది వ్యవహారం. అందుకే కొన్ని రోజులుగా సినిమా స్టార్ట్‌ చేయడానికి కొంచెం గ్యాప్‌ ఇచ్చిన మాస్‌రాజ రవితేజ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్‌ షురూ చేశారు. దీంతోపాటు ‘తేరీ’ రీమేక్‌ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. విజయ్‌ నటించిన ‘తేరీ’ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెలుగులో రీమేక్‌ అవుతోంది. కొన్ని రోజులు షూటింగ్‌ కూడా చేశారు.

ఆ తర్వాత షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. లేటెస్ట్‌గా ఏప్రిల్‌ రెండో వారం నుంచి షూటింగ్‌ కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, రవిశంకర్, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో కేథరిన్‌ కథానాయిక. తమిళ చిత్రాన్ని తెలుగు నేపథ్యానికి సరిపడేలా దర్శకుడు సంతోష్‌ శివన్‌ చాలా మార్పులు చేశారట. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచనున్న ఈ చిత్రాన్ని దసరా స్పెషల్‌గా రిలీజ్‌ చేయనున్నారు.

Latest Articles
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు