sudigali sudheer movie : సుడిగాలి సుధీర్‌కు షాక్ ఇచ్చిన జనం.. షూటింగ్ చెయ్యొద్దు అంటూ వార్నింగ్..

సుడిగాలి సుధీర్ కు జనాలు ఊహించని షాక్ ఇచ్చారు. కామెడీతో డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సుడిగాలి సుధీర్ ఈ మధ్య హీరోగా మారి పలు సినిమాల్లో నటించిన..

sudigali sudheer movie : సుడిగాలి సుధీర్‌కు షాక్ ఇచ్చిన జనం.. షూటింగ్ చెయ్యొద్దు అంటూ వార్నింగ్..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 7:04 PM

సుడిగాలి సుధీర్ కు జనాలు ఊహించని షాక్ ఇచ్చారు. కామెడీతో డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సుడిగాలి సుధీర్ ఈ మధ్య హీరోగా మారి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  సుధీర్ కు సంబంచిన ఓ సినిమా షూటింగ్ ను ప్రజలు అడ్డుకున్నారు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమాలో సుధీర్ హీరోగా నటించాడు. తాజాగా అదే ఆ సినిమాను డైరెక్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తో సుధీర్ మరో సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ మొదలవగానే అక్కడికి చేసుకున్న స్థానికులు చిత్రీకరణను అడ్డుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇళ్లమధ్య షూటింగ్ చేయడం పై జనాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జనాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. షూటింగ్ కు పర్మిషన్ ఉందని స్థానికులకు నచ్చజెప్పారు పోలీసులు దీంతో పరిస్థితి సద్దుమణిగినట్లు తెలుస్తుంది.

also read :

Amitabh Bachchan Tweet: తెలియకుండా పోస్ట్ చేశారు.. ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమితాబ్ ట్వీట్..

Latest Articles
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి