నడుమా నయగారమా .. అదరగొట్టిన దివి
Rajeev
18 May 2024
బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న భామల్లో దివి ఒకరు. ఈ చిన్నది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా నటించింది దివి.
ఆతర్వాత బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోలో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. హౌస్ లో తన అందాలతో ఆకట్టుకుంది.
అలాగే తన గేమ్ తో ప్రేక్షకులకు దగ్గరయింది దివి. ఫినాలే లో ఏకంగా మెగాస్టార్ ను మెప్పించింది.
దాంతో ఆయన తన సినిమా గాడ్ ఫాదర్ సినిమాలో ఓ పాత్రలో నటించే అవకాశం కలిపించారు.
కానీ ఈ అమ్మడు సినిమాల్లో అంతగా బిజీ కాలేకపోయింది. గాడ్ ఫాదర్ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.
రెండు మూడు ప్రయివేట్ సాంగ్స్ లో మెరిసింది దివి . అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం నిల్.
దాంతో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది ఈ బ్యూటీ .. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది దివి.
ఇక్కడ క్లిక్ చేయండి