ఘాటు అందాలతో రచ్చ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. 

Rajeev 

18 May 2024

 స్రవంతి చొక్కారావు.. బిగ్ బాస్ ముందు వరకు ఈమె గురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు.

యాంకర్ గా పలు టీవీ షోలు చేసింది .. అలాగే కొంతమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ తెచ్చుకుంది. 

ఇక బిగ్ బాస్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ గేమ్ షోలో తన ఆటతో ఆకట్టుకుంది. 

అలాగే తన అందాలతోనూ ప్రేక్షకులను కవ్వించింది స్రవంతి చొక్కారావు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా తెగ హడావిడి చేస్తుంది. 

బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు బాగానే బిజీ అయ్యింది. యాంకర్ గా మంచి బిజీగా మారిపోయింది. 

పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకర్ గా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్రవంతి. 

సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది.