Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thriller Movie OTT: అనుక్షణం ఉత్కంఠ.. షాకింగ్ క్లైమాక్స్.. రెండున్నర గంటలు చెమటలు పట్టించే సినిమా..

మీకు సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా ?.. అయితే మీలాంటి వారి కోసమే ఈ సినిమా. అనుక్షణం దడ పుట్టించే ఉత్కంఠ.. ఊహించని క్లైమాక్స్.. రెండున్నర గంటలు చెమటలు పట్టించే సినిమా.. ప్రతిక్షణం ట్విస్టులతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆ సినిమా గురించి మీకేమైనా తెలుసా.. ?ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది.

Thriller Movie OTT: అనుక్షణం ఉత్కంఠ.. షాకింగ్ క్లైమాక్స్.. రెండున్నర గంటలు చెమటలు పట్టించే సినిమా..
Thriller Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 21, 2025 | 9:54 PM

హారర్ సినిమాలు ఇష్టపడే వారి గురించి చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, హారర్ కంటెంట్ చిత్రాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా క్లైమాక్స్ మాత్రమే మీ మనసులను కదిలించేలా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్ పక్కన పెట్టేయాల్సిందే.. అంతగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇందులో మలయాళీ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2022లో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం జియో స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

మమ్ముట్టి నటించిన ఆ సినిమా పేరు ‘రోర్‌షాచ్’. ఇందులో ల్యూక్ ఆంటోనీ భార్య అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. అతను పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆమె కోసం స్వయంగా వెతకడం ప్రారంభిస్తాడు. లూకా అన్వేషణ అతన్ని బాలన్ కుటుంబం వైపు తీసుకెళుతుంది, కానీ దారిలో అనేక మర్మమైన సంఘటనలు జరుగుతాయి. ల్యూక్ మనస్సులో జరుగుతున్న మానసిక పోరాటంతో పాటు, అతని గతంలోని కొన్ని రహస్యాలు కూడా బయటపడతాయి. అతను నిజంగా ఎవరు? అతని జీవితంలో ఏం జరిగింది? సినిమాలో ఇలాంటి ట్విస్టులు బయటపడుతున్న సమయంలో ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరుగుతుంది.

2 గంటల 30 నిమిషాల నిడివి గల ‘రోర్‌షాచ్’ సినిమా ఆకట్టుకుంటుంది. లూక్ తన భార్యను కనుగొంటాడా? ఆమె అదృశ్యం వెనుక ఎవరున్నారు? అనేది ఈ సినిమా. ఈ చిత్రానికి నిసామ్ బషీర్ దర్శకత్వం వహించారు. ఇందులో షరాఫుద్దీన్, జగదీష్, గ్రేస్ ఆంటోనీ, బిందు పనికర్, కొట్టాయం నసీర్ నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 7, 2022న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!