Telugu News Entertainment Ott List of New Movies And Web Series Streaming On Various OTT Platforms On October Telugu Cinema News
OTT Movies: అక్టోబర్‌లో వినోదాల విందు.. ఓటీటీలో భారీగా సినిమాలు, సిరీస్‌లు.. ఏవేవి ఎక్కడ చూడొచ్చంటే?
ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా ఓటీటీల హవా ఏ మాత్రం తగ్గడం లేదు. వారానికోసారి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటితో పాటు వివిధ భాషల్లో రిలీజైన సూపర్ హిట్ సినిమాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లుగా తగ్గట్టుగా వివిధ వెర్షన్‌లలో సినిమాలను రిలీజ్ చేస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలా అక్టోబర్ నెలలో కూడా భారీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లో సందడి చేయనున్నాయి
ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా ఓటీటీల హవా ఏ మాత్రం తగ్గడం లేదు. వారానికోసారి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటితో పాటు వివిధ భాషల్లో రిలీజైన సూపర్ హిట్ సినిమాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లుగా తగ్గట్టుగా వివిధ వెర్షన్‌లలో సినిమాలను రిలీజ్ చేస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలా అక్టోబర్ నెలలో కూడా భారీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లో సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, ఆహా… ఇలా అన్ని రకాల ఓటీటీలు సరికొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి ఆసక్తికర సినిమాలు కూడా ఉన్నాయి. మరి అక్టోబర్‌లో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు అవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేవో తెలుసుకుందాం రండి.