AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : భార్య నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయిన భర్త.. ఊహించని పని.. ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ స్టోరీ..

ప్రస్తుతం ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. దాదాపు 1959లో భారతదేశంలో సంచలనం సృష్టించిన ఓ రియల్ స్టోరీని సినిమాకు తెరకెక్కించారు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Cinema : భార్య నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయిన భర్త.. ఊహించని పని.. ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ స్టోరీ..
Rustom Movie
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2026 | 11:42 AM

Share

ఓటీటీలో నిత్యం సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పా్న్స్ వస్తుంది. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఓ మూవీ ఇప్పుడు విజయవంతంగా దూసుకుపోతుంది. దాదాపు 2 గంటల 28 నిమిషాల నిడివి గల ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి రోజు రోజుకీ మరింత ఆదరణ లభిస్తుంది. 1959లో భారతదేశంలో సంచలనం సృష్టించిన ‘కె.ఎం. నానావతి’ అనే నావికాదళ అధికారి నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా పేరు రుస్తుం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ జాతీయ అవార్డు సైతం గెలుచుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సత్తా చాటుతుంది. ఇప్పుడు నెట్టింట మళ్లీ ట్రెండింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

1959లో దేశంలో సంచలనం సృష్టించిన కె.ఎం నానావతి అనే నావికాదళ అధికారి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం 50 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా కథాంశం నావికాదళ అధికారి అక్షయ్ కుమార్ చుట్టూ తిరుగుతుంది, భార్య చేతిలో మోసపోయిన తర్వాత భర్తగా అతను తీసుకునే నిర్ణయాల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో, రుస్తుం (అక్షయ్ కుమార్) తన భార్య సింథియా (ఇలియానా డి’క్రూజ్) తన స్నేహితుడితో ఎఫైర్ కలిగి ఉంటుంది. ఈ విషయం తెలిసి అక్షయ్ తీవ్ర భావోద్వేగానికి గురవుతాడు.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

కోపంతో తన స్నేహితుడిని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత కోర్టులో నేరస్తుడిగా ఉన్నప్పటికీ తన నిజాయితీ వాదనలతో ప్రజలను మనసులను గెలుచుకుంటాడు. భర్తగా తన భార్య చేసిన తప్పులను క్షమించి, ఆమెను కాపాడుకుంటూనే తన దేశభక్తిని, గౌరవాన్ని నిలబెట్టుకున్న తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అక్షయ్ కుమార్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడం గమనార్హం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ ట్రెండింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ