ఆసక్తిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రైలర్..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రెండో ట్రైలర్‌ను విడుదల చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఉమెన్స్ డే సందర్భంగా రెండో ట్రైలర్‌ను విడుదల చేస్తానని వర్మ ముందే ప్రకటించారు. చెప్పినట్లుగా రిలీజ్ చేశారు. మే 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్విట్టర్ వేదికగా విమెన్స్ డే విషెస్ చెబుతూ రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిన్న […]

ఆసక్తిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రైలర్..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 10:40 AM

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రెండో ట్రైలర్‌ను విడుదల చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఉమెన్స్ డే సందర్భంగా రెండో ట్రైలర్‌ను విడుదల చేస్తానని వర్మ ముందే ప్రకటించారు. చెప్పినట్లుగా రిలీజ్ చేశారు. మే 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్విట్టర్ వేదికగా విమెన్స్ డే విషెస్ చెబుతూ రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

నిన్న అవసరమంటూ సాగే ఓ సాంగ్‌ను విడుదల చేశాడు వర్మ. ఆస్తులన్నీ పంచే వరకే తండ్రి అవసరం అంటూ సాగిన ఈ సాంగ్ పై ఇప్పటికే టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని వర్మ వక్రీకరించారని ఆరోపిస్తున్నారు. తాజాగా.. విడుదలైన ట్రైలర్‌పై కూడా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Latest Articles
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల