ప్రభాస్ ‘ఆదిపురుష్’‌లో కృష్ణంరాజు..!

ప్రభాస్ ప్రధానపాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్‌ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌.

ప్రభాస్ 'ఆదిపురుష్'‌లో కృష్ణంరాజు..!
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 6:11 PM

Prabhas Adipurush Movie: ప్రభాస్ ప్రధానపాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్‌ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. మిగిలిన పాత్రాధారులకు ఎంపిక జరుగుతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా మరో గాసిప్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారట.

ఓ కీలక పాత్రకు గానూ కృష్ణంరాజును తీసుకోవాలన్న ఆలోచనలో ఓమ్ రౌత్ ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు గతంలో పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఆయనను ఆదిపురుష్‌లో పెట్టడం వలన సినిమాకు మరో అస్సెట్‌గా నిలిచే అవకాశం ఉందని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? కృష్ణంరాజు, ప్రభాస్‌ని మరోసారి తెరపై చూడొచ్చా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది  రోజులు ఆగాల్సిందే. కాగా టీసిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రం పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. అయితే  కాగా గతంలో ప్రభాస్ చిత్రాలైన బిల్లా, రెబల్‌ చిత్రాల్లో కృష్ణంరాజు నటించిన విషయం తెలిసిందే.

Read More:

వైఎస్ వివేకా కేసు.. మరోసారి పులివెందులకు సీబీఐ

తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

Latest Articles
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..