ఉపాసన చేతుల మీదుగా ‘కథనం’ టీజర్ రిలీజ్

అనసూయ ప్రధాన పాత్రగా .. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో ‘కథనం’ సినిమా నిర్మితమైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో పృథ్వీ .. అవసరాల .. వెన్నెల కిషోర్ .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భాన్ని పురస్కరించుకుని, సినిమా టీజర్ ను రాంచరణ్ సతీమణి ఉపాసన చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ప్రధాన పాత్రలకి సంబంధిచిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. కథాపరంగా అనసూయ స్క్రిప్ట్ రైటర్ .. […]

ఉపాసన చేతుల మీదుగా 'కథనం' టీజర్ రిలీజ్
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 8:00 PM

అనసూయ ప్రధాన పాత్రగా .. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో ‘కథనం’ సినిమా నిర్మితమైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో పృథ్వీ .. అవసరాల .. వెన్నెల కిషోర్ .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భాన్ని పురస్కరించుకుని, సినిమా టీజర్ ను రాంచరణ్ సతీమణి ఉపాసన చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ప్రధాన పాత్రలకి సంబంధిచిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. కథాపరంగా అనసూయ స్క్రిప్ట్ రైటర్ .. ఆమె తన స్క్రిప్ట్ లో రాసుకున్నట్టుగానే బయట సంఘటనలు జరుగుతుంటాయి. తాను ఊహించుకుని రాసిన సంఘటనలు నిజంగానే జరుగుతూ ఉండటంతో, ఆమె భయాందోళనలకు లోనవుతూ ఉండటం ఈ టీజర్లో చూపించారు. ‘నిర్ణయాలు తీసుకోవలసినవాళ్లు నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొంటారు సార్’ అనే డైలాగ్ బాగుంది.ఈ వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest Articles
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి