Jr. NTR : వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ శరవేగంగా జరుగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాదినే మొదలైంది. ఇప్పటికే స్పెయిన్, అబుదాబిలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ పాల్గొనలేదు. మిగిలిన వారి పై ఈ సన్నివేశాలు షూట్ చేశారు.

Jr. NTR : వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!
Ntr
Follow us

|

Updated on: Apr 18, 2024 | 8:56 AM

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతోన్న ‘వార్ 2’ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ శరవేగంగా జరుగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాదినే మొదలైంది. ఇప్పటికే స్పెయిన్, అబుదాబిలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ పాల్గొనలేదు. మిగిలిన వారి పై ఈ సన్నివేశాలు షూట్ చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొన్నారు. తాజాగా  హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్‌ ఫోటోలు షూటింగ్ సెట్స్ నుంచి లీక్ అయ్యాయి.

రీసెంట్ గా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వార 2’ టీమ్ ఇప్పుడు ముంబై చేరుకుంది. ఇటీవలే తారక్ ముంబై చేరుకున్నారు. ఇందుకు సబంధించిన ఫోటోలు  మీడియాలో వైరల్ గా మారాయి. విలే పార్లే స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ని నిర్మించారు. హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఇదే సెట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వార్ 2 లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు  ఉండనున్నాయి. ఈ యాక్షన్ సీన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా 11 మంది స్టంట్ కో-ఆర్డినేటర్లు పని చేస్తున్నారు.. ఈ సినిమాలో కార్ చేజ్, రైలు రేస్ అలాగే హై స్పీడ్ బోట్ రేస్ సీక్వెన్స్‌లను షూట్ చేయనున్నారు. గతంలో వచ్చిన ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్  చేస్తున్నారని అంటున్నారు. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్‌లతో పాటు నటి కియారా అద్వానీ కూడా నటిస్తుంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పాత్రలో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.