తానెప్పుడూ ప్రాక్టికల్‌గానే ఉంటానని ప్రజెంట్‌లోనే జీవిస్తానని చెబుతున్న అలనాటి బాలీవుడ్ హీరోయిన్..

‘సంతోషం, తప్పు చేసి పప్పు కూడు’ చిత్రాల ద్వారా ఫ్యామిలీ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ అందరికి గుర్తుండే

తానెప్పుడూ ప్రాక్టికల్‌గానే ఉంటానని ప్రజెంట్‌లోనే జీవిస్తానని చెబుతున్న అలనాటి బాలీవుడ్ హీరోయిన్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 30, 2020 | 12:43 PM

‘సంతోషం, తప్పు చేసి పప్పు కూడు’ చిత్రాల ద్వారా ఫ్యామిలీ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె సినిమాలకు దూరమై చాలా రోజులు గడుస్తోంది. ఈ సందర్భంగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పనికోసం మేకర్స్‌ను ఎప్పుడూ కూడా సంప్రదించలేదన్న గ్రేసీ సింగ్ తన మేనేజర్ జోషి జీ ఉన్నప్పుడు ప్రాజెక్టుల కోసం ప్రయత్నించేవాడని తెలిపింది.

హిందీలో ‘లగాన్, మున్నాభాయ్ ఎంబిబిఎస్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించిన ఆమె సినీ పరిశ్రమలో ఎదగాలని అనుకోలేదా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తనకు ఎప్పుడు అలాంటి ఆశయాలు లేవని, మనకు ఒక పనిపై కొన్ని అంచనాలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సమస్య తలెత్తుతుందని తన అభిప్రాయాన్ని వివరించింది. తానెప్పుడూ ప్రాక్టికల్‌గా ఉంటానని ప్రజెంట్‌లోనే జీవిస్తానని తెలిపింది. ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పడే ఎక్కువ సినిమాలు చేయనని చేసే సినిమాలు కూడా కుటుంబంతో చూడగలిగేవి, సాధారణ అమ్మాయి మాదిరి పాత్రలు అయి ఉండాలని మేనేజర్‌కు చెప్పానని వెల్లడించింది. 2008లో ఆయన చనిపోయిన తర్వాత తను ఎవరిని కాంటాక్ట్ చేయలేదని చెప్పింది. నటించడం ఒక్కటే తన జీవిత లక్ష్యం కాదని బదులిచ్చింది గ్రేసీ సింగ్. సంతృప్తిని కలిగించే మరేదైనా పని చేయాలనుకుంటున్నానని తెలియజేసింది.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!