ఏఏ19 షూటింగ్ డేట్ ఫిక్స్..!

|

Apr 08, 2019 | 4:51 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 19వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా […]

ఏఏ19 షూటింగ్ డేట్ ఫిక్స్..!
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 19వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు అధికారకంగా ప్రకటించింది చిత్ర యూనిట్.