పరిటాల సునీత ఎన్నికల ఫలితాలు 2024
RAPTADU
TDP
Won
116140
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల పేరు చాలా సుపరిచితం. పరిటాల రవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణానంతరం పరిటాల సునీత తెరపైకి వచ్చాయి. ఆమె అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిటాల సునీతకు పరిటాల రవీంద్రతో వివాహం కాగా, ముగ్గురు సంతానం ఉన్నారు. ఈమెకు ముగ్గురు తోబుట్టువులు. భర్త మరణం తర్వాత పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్ కు బాటలు వేసేందుకు ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం రాజకీయ కారణాల వల్ల 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తోంది.
పేరుParitala Sunitha
వయస్సు54 Years
లింగం Female
లోక్ సభ సీటుRAPTADU
క్రిమినల్ కేసులుYes (8)
మొత్తం ఆస్తులు ₹ 34Crore
మొత్తం అప్పులు₹ 31.7Lac
అర్హతలు8th Pass
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India