చిన్నారి ప్రాణాలను కాపాడిన డాగ్..వైరల్ అవుతోన్న వీడియో

పెట్ డాగ్స్‌తో గడపటం అలవాటైన వారు వాటితో చాలా ఎమోషనల్‌గా కనక్టైపోతా. అవే కూాడా తమ యజమాని పట్ల అంతే స్థాయిలో ప్రేమ, విశ్వాసం చూపుతాయి. కొన్ని కీలక సమయాల్లో మనుషుల కంటే అవే చాలా బెటర్ అన్న ఒపినీయన్‌ని కూాడా కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ఓ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా.. తెలివిగా వ్యవహరించి చూపరుల అందరి మనసులను దోచుకుంటుంది.  ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెటర్ హర్బజన్ సింగ్,  సెలబ్రెటీ చెఫ్ వికాస్ ఖన్నా […]

చిన్నారి ప్రాణాలను కాపాడిన డాగ్..వైరల్ అవుతోన్న వీడియో
Follow us

|

Updated on: Jun 18, 2019 | 8:53 PM

పెట్ డాగ్స్‌తో గడపటం అలవాటైన వారు వాటితో చాలా ఎమోషనల్‌గా కనక్టైపోతా. అవే కూాడా తమ యజమాని పట్ల అంతే స్థాయిలో ప్రేమ, విశ్వాసం చూపుతాయి. కొన్ని కీలక సమయాల్లో మనుషుల కంటే అవే చాలా బెటర్ అన్న ఒపినీయన్‌ని కూాడా కలిగిస్తూ ఉంటాయి.

తాజాగా ఓ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా.. తెలివిగా వ్యవహరించి చూపరుల అందరి మనసులను దోచుకుంటుంది.  ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెటర్ హర్బజన్ సింగ్,  సెలబ్రెటీ చెఫ్ వికాస్ ఖన్నా ట్విట్టర్‌లో షేర్ చెయ్యడంతోొ.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది

వివర్లాలోకి వెళ్తే ..నది పక్కన ఆడుకుంటున్న ఓ చిన్నపాప .. బాల్‌ను నీళ్లలో పడేసింది. తర్వాత దాన్ని తీసేందుకు నదిలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన ఒక కుక్క వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని గౌను పట్టుకుని వెనక్కి లాగి పడేసింది. ఇలా చిన్నారి ప్రాణాలు కాపాడటమే కాకుండా.. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చి ఆ పాపకు అందజేసి..వారెవ్వా డాగ్ అంటే ఇది అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. కుక్క చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కుక్కను మెచ్చుకుంటూ సెల్యూట్ చేస్తున్నారు. కుక్కలు ఇంతలా విశ్వాసం చూపిస్తాయి కాబట్టే వాటితో గడపటం అలవాటైన వారు అంత ఈజీగా వదిలేసి ఎక్కడికి వెళ్లలేరు.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..