కోలుకుంటున్న ఆరోగ్య మంత్రి

కరోనా వైరస్‌తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కోలుకుంటున్నారు.

కోలుకుంటున్న ఆరోగ్య మంత్రి
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 7:34 PM

కరోనా వైరస్‌తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కోలుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న జైన్‌ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే 24 గంటలు పరిశీలనలో ఉంచి జ్వరం, శ్వాస ఇబ్బందులు మళ్లీ తలెత్తకుంటే సోమవారం జనరల్‌ వార్డుకు తరలిస్తామని వారు తెలిపారు.

కాగా ఈ నెల14న అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో  సత్యేంద్ర జైన్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత పరీక్షలు చేయగా.. రెండు సార్లు నెగిటివ్‌గా తేలింది. మూడో సారి పాజిటివ్ రావడంతో పాటు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. అలాగే ప్మాస్లా థెరపీ కూడా ఇవ్వడంతో  మంత్రి కోలుకున్నారు. ఇక ఆయన ఆరోగ్యంపై ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ట్వీట్ చేస్తూ.. సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందది., ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

Read This Story Also: కన్నతల్లే చంపేసింది.. వీడిన 16 రోజుల పసికందు మృతి మిస్టరీ

Latest Articles
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్