ప్రతిష్ఠాత్మక ఫిఫా అవార్డులకు నామినేషన్లు… ఓట్లు వేసి విజేతను డిసైడ్ చేయండి

ప్రతిష్ఠాత్మక ఫిఫా అవార్డులకు నామినేషన్లు ఖరారయ్యాయి. ఇక అభిమానులు ఓట్లు వేసి విజేతను నిర్ణయించడమే ఉంది. అయితే ఇందుకోసం చాలా మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 6:43 pm, Wed, 25 November 20
ప్రతిష్ఠాత్మక ఫిఫా అవార్డులకు నామినేషన్లు... ఓట్లు వేసి విజేతను డిసైడ్ చేయండి

BEST FIFA Football Awards : ప్రతిష్ఠాత్మక ఫిఫా అవార్డులకు నామినేషన్లు ఖరారయ్యాయి. ఇక అభిమానులు ఓట్లు వేసి విజేతను నిర్ణయించడమే ఉంది. అయితే ఇందుకోసం చాలా మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

బెస్ట్​ ఫిఫా మెన్స్​ ప్లేయర్​ విభాగంలో పోర్చుగల్ స్టార్​​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా ఆటగాడు లియోనల్​ మెస్సీ సహా ​ బ్రెజిల్​ ప్లేయర్ నెయిమార్, ఈజిప్ట్​ సూపర్ ప్లేయర్ మహ్మద్​ సలా  వంటి టాప్​ ప్లేయర్లు రేసులో ఉన్నారు. మొత్తం 11 మంది ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు.