హైదరాబాద్ పంజాగుట్టలో ఘోరం చోటు చేసుకుంది. అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో.. అత్యాచారం చేసినట్టు సమాచారం. అల్లుడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది అత్త. ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.