Vikarabad stabbing : వికారాబాద్ లో ఆదివారం ఉదయంపూట కలకలం, పాండు గౌడ్ ను కత్తితో పోట్లుపొడిచిన నవీన్ గౌడ్

Vikarabad stabbing : వికారాబాద్ జిల్లా కేంద్రం వికారాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం పూట కలకలం రేగింది. పాండు గౌడ్ అనే వ్యక్తిపై కత్తి పోట్లు పొడిచాడు నవీన్ గౌడ్ అనే వ్యక్తి,. పాత కక్షల నేపథ్యంలో..

Vikarabad stabbing : వికారాబాద్ లో ఆదివారం ఉదయంపూట కలకలం, పాండు గౌడ్ ను కత్తితో పోట్లుపొడిచిన నవీన్ గౌడ్

Updated on: Mar 07, 2021 | 10:22 AM

Vikarabad stabbing : వికారాబాద్ జిల్లా కేంద్రం వికారాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం పూట కలకలం రేగింది. పాండు గౌడ్ అనే వ్యక్తిపై కత్తి పోట్లు పొడిచాడు నవీన్ గౌడ్ అనే వ్యక్తి,. పాత కక్షల నేపథ్యంలో స్థానిక ఇంద్రానగర్ కు చెందిన పాండు గౌడ్ పై వెంటతెచ్చుకున్న కత్తితో దాడికి దిగాడు నవీన్. ప్రస్తుతం పాండు పరిస్థితి విషమంగా ఉంది. నవీన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also : Chicken prices : బర్డ్ ఫ్లూ పుణ్యమాని తగ్గిన కోళ్ల లభ్యత, చుక్కలనంటుతోన్న చికెన్ ధరలు