విలాసాల ‘రాణి’ వీడియో అదుర్స్

ఈఎస్‌ఐ మందుల స్కామ్‌లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ మాజీ డైరక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి విలాసాలు బయటకు వస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఆమె విలాసవంతమైన జీవితం గడిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాజాగా ఆమె జల్సాలకు సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు వచ్చిపడుతుంటే ఏం చేయాలో తోచకనే ఆమె జల్సాలు చేసేదని.. ఖరీదైన హోటళ్లలో బర్త్‌డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లలో ఎంజాయ్ చేసేదని అధికారుల […]

విలాసాల 'రాణి' వీడియో అదుర్స్
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 1:43 PM

ఈఎస్‌ఐ మందుల స్కామ్‌లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ మాజీ డైరక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి విలాసాలు బయటకు వస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఆమె విలాసవంతమైన జీవితం గడిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాజాగా ఆమె జల్సాలకు సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.

విచ్చలవిడిగా డబ్బు వచ్చిపడుతుంటే ఏం చేయాలో తోచకనే ఆమె జల్సాలు చేసేదని.. ఖరీదైన హోటళ్లలో బర్త్‌డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లలో ఎంజాయ్ చేసేదని అధికారుల విచారణలో తేలింది. అంతేకాదు భారీ విల్లాను కొనుగోలు చేయడంతో పాటు.. పీఎంజీ వంటి అతిపెద్ద జువెలరీ షాపులో కోట్ల విలువైన నగలను దేవికారాణి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీలలో దేవికారాణి ప్రత్యేకంగా కనిపించేందుకు బ్యూటీషియన్లను పిలిపించుకుని అందంగా తయారయ్యేదట. ఇక డ్యాన్స్‌ మాస్టర్లను పెట్టుకుని డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేదట. అంతేనా.. ఆత్మరక్షణ కోసం నాన్‌చాక్‌ తిప్పడం కూడా నేర్చుకోవడం విశేషం. ఇక దీనికి సంబంధించిన వీడియోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈఎస్‌ఐ స్కామ్‌లో తాజాగా ఏసీబీ తేజా ఫార్మా ఎండీ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది.

Latest Articles
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల