క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్…

ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ జోరు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడి నిరుత్సాహంతో క్రికెట్ లవర్స్‌కు అదిరిపోయే లీగ్‌ను త్వరలోనే ముందుకు తీసుకురానుంది. విన్సీ ప్రీమియర్‌ లీగ్‌(వీపీఎల్‌)లో భాగంగా టి-10 లీగ్‌ను ప్రారంభించేందుకు కరేబీయన్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం మే 22 నుండి మే 30 వరకు ఈ లీగ్ జరగనుండగా.. ఇందులో మొత్తం ఆరు […]

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్...

Updated on: May 15, 2020 | 5:58 PM

ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ జోరు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడి నిరుత్సాహంతో క్రికెట్ లవర్స్‌కు అదిరిపోయే లీగ్‌ను త్వరలోనే ముందుకు తీసుకురానుంది. విన్సీ ప్రీమియర్‌ లీగ్‌(వీపీఎల్‌)లో భాగంగా టి-10 లీగ్‌ను ప్రారంభించేందుకు కరేబీయన్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

మే 22 నుండి మే 30 వరకు ఈ లీగ్ జరగనుండగా.. ఇందులో మొత్తం ఆరు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలబడనున్నాయి. ఇంకో విశేషమేంటంటే ఇందులో 72 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొననున్నారు. కాగా, కరోనా కాలంలో ఇదే ఫస్ట్ క్రికెట్ టోర్నీ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా క్రికెటర్లు కరోనా నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తారని వెస్టిండీస్ బోర్డు వెల్లడించింది.

Read This: దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us