ఢిల్లీ పిజ్జా బాయ్ సహచరులకు నెగెటివ్

ఢిల్లీలో పిజ్జా బాయ్ కి కరోనా పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే. ఇతని కారణంగా ఇతనితో కాంటాక్ట్ లో ఉన్న సుమారు 16 మందికి కూడా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు భావించిన  అధికారులు వారిని కూడా క్వారంటైన్ కి తరలించారు. అయితే వీరికి నెగెటివ్ రిపోర్టు వఛ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ డెలివరీ బాయ్ వల్ల సంబంధిత ప్రాంతంలోని 72 కుటుంబాలను క్వారంటైన్ కి పంపారు, ఆ బాయ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. […]

ఢిల్లీ పిజ్జా బాయ్ సహచరులకు నెగెటివ్

Edited By:

Updated on: Apr 20, 2020 | 3:37 PM

ఢిల్లీలో పిజ్జా బాయ్ కి కరోనా పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే. ఇతని కారణంగా ఇతనితో కాంటాక్ట్ లో ఉన్న సుమారు 16 మందికి కూడా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు భావించిన  అధికారులు వారిని కూడా క్వారంటైన్ కి తరలించారు. అయితే వీరికి నెగెటివ్ రిపోర్టు వఛ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ డెలివరీ బాయ్ వల్ల సంబంధిత ప్రాంతంలోని 72 కుటుంబాలను క్వారంటైన్ కి పంపారు, ఆ బాయ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడు పని చేసిన పిజ్జా షాపును 14 రోజుల పాటు మూసివేసినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.