రష్యాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు అదుపులో ఉంటూ వచ్చాయి. ఏడు వేల కేసుల నుంచి రోజురోజుకు తగ్గుతూ ఐదు వేలకు చేరాయి. తాజాగా శుక్రవారం..

రష్యాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 4:22 PM

రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు అదుపులో ఉంటూ వచ్చాయి. ఏడు వేల కేసుల నుంచి రోజురోజుకు తగ్గుతూ ఐదు వేలకు చేరాయి. తాజాగా శుక్రవారం నాడు 5,848 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 23 కేసులు పెరిగి 5,871కి చేరింది. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,06,720కి చేరింది. దేశంలోని 83 ప్రాంతాల్లో ఈ కేసులు నమోదైనట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 146 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రష్యా వ్యాప్తంగా 13,192 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 5.97 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో