కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే.. పాక్ మంత్రి చిట్కా !

| Edited By: Pardhasaradhi Peri

Apr 19, 2020 | 6:17 PM

కరోనా వైరస్ కాళ్ళ కిందినుంచి కూడా సోకవచ్చునని, అందువల్ల మనం కాళ్లతో బాటు మొత్తం శరీరమంతా దుస్తులను నిండా ధరించాలని పాకిస్తాన్ మంత్రి ఒకరు ఆసక్తికరమైన సలహా ఇచ్చ్చారు. ముఖాన్ని మాత్రమే కప్పుకుంటే చాలదన్నారు. ఇది మెడికల్ సైన్స్ లో భాగమని, దీన్ని అందరూ పాటించాలని అన్నారు. ఈ తమాషా వ్యాఖ్యలు చేసిన మంత్రి పేరు డాక్టర్ ఫిర్దౌస్ ఆషిక్ అవాన్.. ఈమె పాక్ ప్రధానికి స్పెషల్ అడ్వైజర్ కూడానట. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలతనాలూకు వీడియో […]

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే.. పాక్ మంత్రి చిట్కా !
Follow us on

కరోనా వైరస్ కాళ్ళ కిందినుంచి కూడా సోకవచ్చునని, అందువల్ల మనం కాళ్లతో బాటు మొత్తం శరీరమంతా దుస్తులను నిండా ధరించాలని పాకిస్తాన్ మంత్రి ఒకరు ఆసక్తికరమైన సలహా ఇచ్చ్చారు. ముఖాన్ని మాత్రమే కప్పుకుంటే చాలదన్నారు. ఇది మెడికల్ సైన్స్ లో భాగమని, దీన్ని అందరూ పాటించాలని అన్నారు. ఈ తమాషా వ్యాఖ్యలు చేసిన మంత్రి పేరు డాక్టర్ ఫిర్దౌస్ ఆషిక్ అవాన్.. ఈమె పాక్ ప్రధానికి స్పెషల్ అడ్వైజర్ కూడానట. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలతనాలూకు వీడియో షేర్ కాగానే 74 వేలకు పైగా వ్యూస్ వచ్చాయని అంటున్నారు. ఈమెను తాడి తన్నినట్టు కెన్యా గవర్నర్ మైక్ సొంకో.. చిన్న చిన్న బాటిల్స్ లో ఆల్కహాల్ తాగితే అసలు కరోనా మన ముఖమే చూడదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి సూచనలను కొట్టి పారేసింది.