ముఖేష్ అంబానీ ఏడాది వేతనం ఎంతో తెలుసా…

భారత కుబేరుడు,రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఏడాది వేతనం ఎంతో తెలుసా… అక్షరాలా రూ.15 కోట్లు. అదికూడ.. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా తీసుకుంటున్న వేతనం మత్రమే… అయితే ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడుతున్నందున.. తన ఈ వేతనాన్ని తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. అయితే ముఖేష్ అంబానీ సంవత్సర ఆదాయం మాత్రం 6 లక్షల కోట్లు, నెలకు 7వేల 140 కోట్లు, ఏడు రోజులకు 238 కోట్లు , అంటే రోజుకి 34 కోట్లు.  […]

ముఖేష్ అంబానీ ఏడాది వేతనం ఎంతో తెలుసా...

Updated on: Jun 24, 2020 | 8:34 PM

భారత కుబేరుడు,రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఏడాది వేతనం ఎంతో తెలుసా… అక్షరాలా రూ.15 కోట్లు. అదికూడ.. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా తీసుకుంటున్న వేతనం మత్రమే… అయితే ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడుతున్నందున.. తన ఈ వేతనాన్ని తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు.

అయితే ముఖేష్ అంబానీ సంవత్సర ఆదాయం మాత్రం 6 లక్షల కోట్లు, నెలకు 7వేల 140 కోట్లు, ఏడు రోజులకు 238 కోట్లు , అంటే రోజుకి 34 కోట్లు.  ముఖేష్ అంబానీ సంపాదన బేలరూస్ దేశ జిడిపి కంటే ఎక్కువ అంటే నమ్మండి. ప్రపంచ బ్యాంక్ డాటా ప్రకారం 2018లో బెలరూస్ జిడిపి 59.6 డాలర్లు. ఒక విధంగా చెప్పూలంటే ముకేష్ అంబానీ మొత్తం ఆస్తి విలువ ఆఫనిస్తాన్ బోట్స్వానా, బోస్నియా, హెర్డెగోవినా దేశ జిడిపి తో సమానంగా ఉంది.