కరోనా.. దేశంలో కన్ఫార్మ్ కేసులు 126.. డెత్ కేసులు మూడు

దేశంలో ఇప్పటివరకు కరోనా కన్ఫార్మ్ కేసులు 126  నమోదయ్యాయి. వీటిలో విదేశీయులకు సంబంధించి 25 నమోదు కాగా.. డిశ్చార్జ్ కేసులు 14, డెత్ కేసులు మూడు ఉన్నాయి.

కరోనా.. దేశంలో కన్ఫార్మ్ కేసులు 126.. డెత్ కేసులు మూడు

Edited By:

Updated on: Mar 18, 2020 | 6:37 PM

దేశంలో ఇప్పటివరకు కరోనా కన్ఫార్మ్ కేసులు 126  నమోదయ్యాయి. వీటిలో విదేశీయులకు సంబంధించి 25 నమోదు కాగా.. డిశ్చార్జ్ కేసులు 14, డెత్ కేసులు మూడు ఉన్నాయి. ఈ డెత్ కేసుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లో ఒక్కొకటి చొప్పున నమోదయ్యాయి. ఆయా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.