ఉత్తర భారతదేశంలో శివరాత్రి నాడు ఒక భార్య తన భర్తను మెడ వరకు భూమిలో పాతిపెట్టి, తలను శివలింగంగా భావించి పాలతో, పూలతో అభిషేకం చేసింది. భర్తను ప్రత్యక్ష దైవంగా భావించిన ఈ సంఘటన ఆచారమా లేక విపరీత మూఢనమ్మకమా అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.