మహాశివరాత్రి సందర్భంగా కొందరు యువకులు గంజాయిని శివుడికి నైవేద్యంగా సమర్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ తీవ్రంగా స్పందించి, ఇలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. యువకులపై విచారణ ప్రారంభించారు.