Amrit Bharat: త్వరలో మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ప్రారంభం ఎప్పుడంటే..?
రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. అమృత్ భారత స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే దేశ నలుమూలకు సామాన్య ప్రజల కోసం నాన్ ఏసీ కోచ్‌లతో ఈ రైళ్లను తీసుకురాగా.. ఇప్పుడు అమృత్ భాతర్ 3.0 వెర్షన్ రైళ్లను ప్రారంభించనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
