AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

|

Jul 24, 2021 | 5:43 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 74,820 శాంపిల్స్ టెస్ట్ చేయగా....

AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Ap Corona
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 74,820 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,174 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1952513కు చేరింది. మరో 18 మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13241 కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,737 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1916914కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో  22358 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూర్ జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు,  విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.

జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి…

కరోన సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19

 

Also Read: ట్విట్టర్‌లో బ్రహ్మాజీని ఉతికి ఆరేస్తున్న రానా, నాగశౌర్య.. మాములు ఫన్ కాదు…

బూడిద గుమ్మడితో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు సుమీ..!