కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,436 కొత్త కేసులు.. 6 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,436 కొత్త కేసులు నమోదయ్యాయి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,436 కొత్త కేసులు.. 6 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 10:02 AM

Telangana Health Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,436 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,111 కు చేరింది. 24 గంటల్లో 6 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,271 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,154 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,98,790 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 22,050 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో41,043 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 38,30,503కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 249, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 77, జగిత్యాల్‌ 27, జనగాం 21, జయశంకర్ భూపాలపల్లి 18, జోగులమ్మ గద్వాల్‌ 11, కామారెడ్డి 34, కరీంనగర్‌ 76, ఖమ్మం 78, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 30, మహబూబాబాద్‌ 30, మంచిర్యాల్‌ 23, మెదక్‌ 20, మేడ్చల్ మల్కాజ్‌గిరి 105, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 24, నల్గొండ 75, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 21, నిజామాబాద్‌ 30, పెద్దంపల్లి 20, రాజన్న సిరిసిల్ల 27, రంగారెడ్డి 110, సంగారెడ్డి 34, సిద్ధిపేట్‌ 67, సూర్యాపేట 28, వికారాబాద్‌ 25, వనపర్తి  21, వరంగల్‌ రూరల్‌ 24, వరంగల్‌ అర్బన్‌ 59, యాద్రాది భువనగిరి 20 కేసులు నమోదయ్యాయి.

Read More:

ఫ్యాన్సీ స్టోర్‌లో కరోనా కిట్స్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Bigg Boss 4: నోయల్‌ని నాన్నలా ట్రీట్ చేస్తానన్న హారిక

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు