దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు… పెరుగుతున్న రికవరీ కేసుల సంఖ్య.. మరణాలు మాత్రం ఎన్నంటే…

దేశంలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. గత కొద్ది రోజులుగా 40వేలకు తక్కువనే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... పెరుగుతున్న రికవరీ కేసుల సంఖ్య.. మరణాలు మాత్రం ఎన్నంటే...
Follow us

|

Updated on: Dec 04, 2020 | 12:01 PM

corona updates in India: దేశంలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. గత కొద్ది రోజులుగా 40వేలకు తక్కువనే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 11,70,102 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 36,595 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 95,71,559కి చేరింది.

ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 90,16,289 మంది ఈ మహమ్మరి నుంచి కోలుకోగా.. గురువారం ఒక్కరోజే 540 మంది మృతి చెందారు. మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,39,188కు చేరింది.

ప్రపంచంలో 6.5 కోట్లు దాటిన కొవిడ్ కేసులు: కంటికి కనిపించకుండా మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్నా కరోనా వైరస్..తన ప్రభావాన్ని మరింత విజృంభిస్తునే ఉంది. అమెరికా సహ అన్ని దేశాల ఆర్థిక స్థితిగతులను చిన్నభిన్నాం చేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య 6.5 కోట్లు దాటినట్లుగా ప్రముఖ జాన్స్ హాప్‏కీన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 6,50,48,192 మంది ఈ వైరస్ బారిన పడగా.. మొత్తం 15 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

ఇంకా చదవండి: ఏపీలో పెరిగిన కరోనా పరీక్షలు.. కొత్తగా 1,031 మందికి పాజిటివ్‌.. 8 మంది మృతి..

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 862 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 961 మంది

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో