congress mla about kcr: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. దీక్ష రద్దు చేస్తూ..

ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తూ...

congress mla about kcr: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. దీక్ష రద్దు చేస్తూ..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 8:12 PM

congress mla about kcr decision: ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల జగ్గారెడ్డి స్పందించారు. (Also read: LRS Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆదేశం..) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందని తెలిపారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌ఆర్ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం తాము తీవ్రంగా వ్యతిరేకించామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌లో దీక్ష చేయడానికి జగ్గారెడ్డి సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వ ప్రకటనతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో