రెచ్చగొడుతున్నారు..! సోనియా, ప్రియాంక, ఒవైసీలపై ఫిర్యాదు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓవైపు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెల్పుతున్నాయి. అంతేకాదు.. వీలైనప్పుడల్లో బహిరంగ సభల్లో.. కేంద్రం తెచ్చిన ఈ చట్టంపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పలు సభల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. […]

రెచ్చగొడుతున్నారు..! సోనియా, ప్రియాంక, ఒవైసీలపై ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Dec 25, 2019 | 8:19 AM

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓవైపు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెల్పుతున్నాయి. అంతేకాదు.. వీలైనప్పుడల్లో బహిరంగ సభల్లో.. కేంద్రం తెచ్చిన ఈ చట్టంపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పలు సభల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. వీరు చేస్తున్న ప్రసంగాలు.. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయంటూ వీరిపై కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు.

యూపీలోని అలీగఢ్‌ చీఫ్‌ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో.. సోనియా, ప్రియాంక, అసదుద్దీన్ ఓవైసీలపై ప్రదీప్‌ గుప్తా అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ ముగ్గురితోపాటుగా… ఓ పాత్రికేయుడి పేరు కూడా అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.

కాగా, యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. యూపీలో జరిగిన పలు ఘర్షణల్లో పలువురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మృతుల కుటుంబీకులను పరామర్శించేందుకు.. రాహుల్ గాంధీతో కలిసి మీరట్ వెళ్తుండగా.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం