‘కాఫీ విత్‌ సీఎం’.. గోవా ముఖ్యమంత్రి కొత్త ప్రోగ్రామ్‌

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ గురించి అందరికీ తెలిసిందే. సినీ సెలబ్రిటీలను పిలిచి, వారి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను బయటపెడుతుంటారు కరణ్

'కాఫీ విత్‌ సీఎం'.. గోవా ముఖ్యమంత్రి కొత్త ప్రోగ్రామ్‌
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2020 | 11:47 AM

Coffee with CM: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ గురించి అందరికీ తెలిసిందే. సినీ సెలబ్రిటీలను పిలిచి, వారి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను బయటపెడుతుంటారు కరణ్‌. ఆ ప్రోగ్రామ్‌ ఇన్పిరేషన్‌తో ప్రాంతీయ ఛానెళ్లలోనూ అలాంటి ప్రోగ్రామ్‌లు ఎన్నో వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. కాగా ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్‌నే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ తన రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు. (నాగశౌర్య మూవీకి ఆసక్తికర టైటిల్‌)

ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక్కో తాలుకాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి.. అక్కడి వారితో పలు విషయాలపై చర్చించారు. యువకులు, రైతులు అందరినీ కలవనున్న ప్రమోద్‌.. వారి ఇబ్బందులను తెలుసుకోనున్నారు. త్వరలోనే తాను ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. (షారూక్‌కి ‘బూర్జ్‌ ఖలీఫా’ స్పెషల్‌ విషెస్‌.. దగ్గరుండి వీక్షించిన కింగ్‌ఖాన్‌)

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!