మద్యం షాపుల ఎత్తివేతపై సీఎం జగన్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా మద్యాన్ని నిషేదిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు, ప్రత్నామ్యాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దశలవారీగా బెల్ట్ షాపులను తొలగించాలని ఆదేశించారు. కాగా.. రాష్ట్రానికి ఇతర ఆదాయ మార్గాలు పెరిగేందుకు తీసువాల్సిన చర్యలపై జగన్ చర్చించారు. అలాగే.. సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలనీ, ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని పేర్కొన్నారు.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2019 | 5:32 PM