వారికన్నా.. భారతీయుల జీతాలే ఎక్కువ..

Chinese and Indian workers in UK earn more than white British counterparts, వారికన్నా.. భారతీయుల జీతాలే ఎక్కువ..

బ్రిటన్‌లో ఆంగ్లేయులకన్నా భారతీయులే అధికంగా జీతాలు తీసుకుంటున్నారు. ఇది వినడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం బ్రిటీష్ వారికన్నా చైనీయులు, భారతీయులకే వేతనాలు అధికంగా చెల్లిస్తున్నారని వెల్లడైంది. వృత్తి నైపుణ్యంతో పాటు విద్యార్హతలే ఇందుకు కారణమని తెలుస్తోంది. స్థానికులతో పోలిస్తే.. భారతీయులకు ఇస్తున్న జీతాలు 12శాతం అధికంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *