AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election 2026 Results News

Video: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదేనా..

Video: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదేనా..

ఎన్నికలకు ముందు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు షాక్..

ఎన్నికలకు ముందు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు షాక్..

స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!

స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!

భయాన్ని విశ్వాసంగా మార్చడమే మోదీ గ్యారెంటీః ప్రధాని

భయాన్ని విశ్వాసంగా మార్చడమే మోదీ గ్యారెంటీః ప్రధాని

బెంగాల్ రైతులకు త్వరలో మంచి రోజులుః కేంద్ర మంత్రి

బెంగాల్ రైతులకు త్వరలో మంచి రోజులుః కేంద్ర మంత్రి

బెంగాల్‌లో యూసీసీని అమలు చేస్తాంః అమిత్ షా

బెంగాల్‌లో యూసీసీని అమలు చేస్తాంః అమిత్ షా

డీఎంకే, అన్నా డీఎంకేకు షాక్ తప్పదా..?

డీఎంకే, అన్నా డీఎంకేకు షాక్ తప్పదా..?

నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ

నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ

విజయ్‌ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?

విజయ్‌ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?

తమిళనాడులో అత్యంత ధనిక అభ్యర్థి ఈమే..!

తమిళనాడులో అత్యంత ధనిక అభ్యర్థి ఈమే..!

ఖానాపూర్‌ మున్సిపల్ పీఠంపై కాషాయం జెండా!

ఖానాపూర్‌ మున్సిపల్ పీఠంపై కాషాయం జెండా!

ఎన్నికల బరిలో ఎంతమంది నేరస్థులు ఉన్నారో తెలుసా?

ఎన్నికల బరిలో ఎంతమంది నేరస్థులు ఉన్నారో తెలుసా?

పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..?

పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..?

మా ట్రాక్ రికార్డ్ తెలియాలంటే తెలంగాణకు రండి- సీఎం రేవంత్

మా ట్రాక్ రికార్డ్ తెలియాలంటే తెలంగాణకు రండి- సీఎం రేవంత్

జస్ట్ రూ.84 ఆస్తులతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి యువతి.. ఆమె హిస్టరీ

జస్ట్ రూ.84 ఆస్తులతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి యువతి.. ఆమె హిస్టరీ

భారతదేశంలో 2026 ఎన్నికల సంగ్రామం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో మొదలవుతుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 23, 29 తేదీలలో పోలింగ్ జరిగింది. 2011 నుండి ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధికారంలో కొనసాగుతోంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2021 ఎన్నికలు బెంగాల్ రాజకీయాల్లో ఒక కీలక మార్పును సూచించాయి. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బలహీనపడగా.. బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీని మట్టికరిపించి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
పశ్చిమ బెంగాల్‌కు పొరుగు రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.
అలాగే దక్షిణ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్‌లో పోలింగ్ జరిగింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ మినహా, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ సీట్లు, అస్సాంలో 126 సీట్లు, తమిళనాడులో 234 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి.

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే