Vizag Steel Plant Apprentice Recruitment 2022: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (vizag steel plant) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల (Apprenticeship Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 206
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. 2019/20/21 అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
స్టైపెండ్: నెలకు రూ.9000లు చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. 2019/20/21 అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
స్టైపెండ్: నెలకు రూ.8000లు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: