TSPSC Group 4 application last date: 2.48 లక్షలు దాటిన తెలంగాణ గ్రూప్‌ 4 దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్‌-4కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తం 8,039 పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి..

TSPSC Group 4 application last date: 2.48 లక్షలు దాటిన తెలంగాణ గ్రూప్‌ 4 దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే..
TSPSC Group 4 applications

Updated on: Jan 10, 2023 | 12:59 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్‌-4కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తం 8,039 పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ మొదలై నేటికి 12 రోజులైంది. వారం రోజులుగా రోజుకి సగటున 30 వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తు అందినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 30వ తేదీవ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. దీంతో పోటీ పడేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us