Engineering Jobs 2022: బీటెక్ అభ్యర్ధులకు అలర్ట్! టీహెచ్‌డీసీలో ఇంజనీర్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపికలు

|

Feb 04, 2022 | 9:26 AM

భారత ప్రభుత్వానికి చెందిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ (THDC India Limited) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Engineering Jobs 2022: బీటెక్ అభ్యర్ధులకు అలర్ట్! టీహెచ్‌డీసీలో ఇంజనీర్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపికలు
Thdc India Limited
Follow us on

THDC India Limited Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ (THDC India Limited) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 27

పోస్టుల వివరాలు:

1. ఇంజనీర్లు: 25

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2022 నాటికి 32 ఏళ్లు మించరాదు.

2. లా ఆఫీసర్లు: 2

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2022 నాటికి 32 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Defence Job Alert 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!