SVPNPA Jobs: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ హోంమత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (SVPNPA) ఔట్‌సోర్సింగ్‌ (outsourcing jobs) ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

SVPNPA Jobs: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోండి..
Svpnpa

Updated on: Feb 26, 2022 | 5:41 PM

SVPNPA Laboratory Technician Recruitment 2022: భారత ప్రభుత్వ హోంమత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (SVPNPA) ఔట్‌సోర్సింగ్‌ (outsourcing jobs) ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 19

పోస్టుల వివరాలు: వెటర్నరీ ఆఫీసర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ప్రొజెక్షనిస్ట్‌, కెమెరామెన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఎక్స్‌ రే టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, స్టాఫ్‌నర్స్‌, స్పోర్ట్స్‌ కోచ్‌ పోస్టులు.

పే స్కేల్‌: నెలకు రూ.33,000ల నుంచి రూ.98, 000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 64 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The assistant director (Estt.I), SVP national academy, shivarampalli, Hyderabad- 500053.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే..యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..