Teaching Jobs 2022: లాల్‌ బహదూర్ శాస్త్రి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

May 09, 2022 | 10:36 AM

న్యూఢిల్లీలోని శ్రీ లాల్‌ బహదూర్ శాస్త్రి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీ (Bank of India).. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల (Teaching Posts) భర్తీకి..

Teaching Jobs 2022: లాల్‌ బహదూర్ శాస్త్రి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Lal Bahadur Shastri Univers
Follow us on

Shri Lal Bahadur Shastri National Sanskrit University Faculty Recruitment 2022: న్యూఢిల్లీలోని శ్రీ లాల్‌ బహదూర్ శాస్త్రి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీ (Bank of India).. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: ఇంకా వెల్లడించలేదు

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలేజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఎమ్ఈడీ/ఎంఫిల్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.2000
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 1000

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 6, 2022.

హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: జూన్‌ 13, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Bank of India Jobs 2022: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 క్రెడిట్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? కొన్ని గంటల్లో ముగియనున్న..