Indian Army Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో 58 గ్రూప్‌ సీ సివిలియన్‌ ఉద్యోగాలు..

|

May 06, 2022 | 5:32 PM

మహారాష్ట్రలోని పూణె కంటోన్మెంట్ సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌.. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group C Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Indian Army Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో 58 గ్రూప్‌ సీ సివిలియన్‌ ఉద్యోగాలు..
Army Jobs
Follow us on

Pune Contonment HQ Southern Command Group C Civilian Recruitment 2022: మహారాష్ట్రలోని పూణె కంటోన్మెంట్ సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌.. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group C Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 58

పోస్టుల వివరాలు:

  • సఫాయివాలా పోస్టులు: 47
  • డ్రైవర్‌ పోస్టులు: 2
  • ఎల్‌డీసీ పోస్టులు: 9

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు ఇంగ్లీష్‌ టైపింగ్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

Pawan Hans Limited Jobs 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో హెలికాప్టర్ కంపెనీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..