NAARM Hyderabad Manager Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఆకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (NAARM).. ఒప్పంద ప్రాతిపదికన కమ్యునికేషన్ మేనేజర్, సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Communication Manager posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: కమ్యునికేషన్ మేనేజర్, సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.35,000ల నుంచి రూ.85,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 41 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఈ మెయిల్: careers.aidea@naarm.in
అడ్రస్: ICAR-NAARM, Rajendranagar, Hyderabad, Telangana.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 27, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: