AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Jobs: తెలంగాణ బస్తీ దవఖానాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలకిపైగా జీతం..

బస్తీ దవఖానాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న బస్తీ దవాఖానాల్లో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

Medical Jobs: తెలంగాణ బస్తీ దవఖానాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలకిపైగా జీతం..
Medical Jobs
Narender Vaitla
|

Updated on: Oct 30, 2022 | 6:00 PM

Share

బస్తీ దవఖానాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న బస్తీ దవాఖానాల్లో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మెడికల్ ఆఫీసర్ (07), స్టాఫ్ నర్స్ (07) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 17 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంవో పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 52,000, స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 29,900 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 05-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* దరఖాస్తుల పరిశీలలను నవంబర్‌ 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. తుది మెరిట్ జాబితా వెల్లడి, అభ్యర్థులను 11-11-2022తేదీన ప్రకటిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..
నల్లటి నాగుపాములాంటి జడ కావాలంటే ఈ ఒక్కటి చాలు..
నల్లటి నాగుపాములాంటి జడ కావాలంటే ఈ ఒక్కటి చాలు..
భక్తులకు గుడ్‌న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు
భక్తులకు గుడ్‌న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు
నాకు అర్థమవుతుంది.. అన్నీ మీకే చెప్పేస్తా..అనిల్ రావిపూడి..
నాకు అర్థమవుతుంది.. అన్నీ మీకే చెప్పేస్తా..అనిల్ రావిపూడి..
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలా..? సింపుల్‌ టిప్స్‌ పాటించండి!
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలా..? సింపుల్‌ టిప్స్‌ పాటించండి!