IIT Bombay Project Research Scientist Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బాంబేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల (Project Research Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు:
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/బీఎస్సీ/ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్/ఎంఏ/ఎంఎస్సీ/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్: recruit@ircc.iitb.ac.in
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.