ICAR – IIMR Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ICAR – IIMR) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 9
ఖాళీల వివరాలు:
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి 40,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బీబీఏ/ఎంకామ్, పోస్టు గ్రాడ్యుయేషన్/ఎంబీఏ, ఎంటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 25, 2022.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: