IARI Recruitment 2021: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు..!

|

Dec 28, 2021 | 8:57 PM

IARI Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలల్ ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న..

IARI Recruitment 2021: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు..!
Follow us on

IARI Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలల్ ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇక భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న 641 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం ఖాళీలు- 641
పోస్టు పేరు- టెక్నీషియన్‌ అప్రెంటిస్‌
అర్హత- పదోతరగతి పాసై ఉండాలి.
వయసు- 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం- నెలకు రూ.21,700
దరఖాస్తు విధానం- దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- డిసెంబర్‌ 18, 2021
దరఖాస్తులకు చివరితేది- జనవరి 10, 2022
వెబ్‌సైట్:https://www.iari.res.in/

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. 36 వేల మందికి ఉద్యోగాలు

JCL Recruitment: జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..