GAIL Limited Recruitment 2022: గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పెట్రోలియం, న్యాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (GAIL (India) Limited).. 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (Non-Executive Posts) పోస్టుల భర్తీకి..

GAIL Limited Recruitment 2022: గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Gail Limited

Updated on: Aug 12, 2022 | 7:45 AM

GAIL (India) Limited Non-Executive Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పెట్రోలియం, న్యాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (GAIL (India) Limited).. 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (Non-Executive Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కెమికల్‌, లేబొరేటరీ, మెకానికల్, టెలికాం/టెలిమెట్రీ, ఎలక్ట్రికల్, ఫైర్ & సేఫ్టీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టోర్ & పర్చేజ్, సివిల్, ఫైనాన్స్ & అకౌంట్స్, అఫీషియల్‌ ల్యాంగ్వేజ్‌, మార్కెటింగ్ అండ్‌ హ్యూమన్ రిసోర్స్ (HR) తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 16, 2022 నుంచి సెప్టెంబర్‌ 15, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, ఎంపిక విధానం, జీతభత్యాలు వంటి ఇతర పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.